విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన

సీపీఐ నిరసన
సిరా న్యూస్,విశాఖపట్నం;
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాద నను వ్యతిరేకిస్తూ… విశాఖ లో సీపీఐ నేతలు ధర్నా చేశారు.ఆర్టీసీ కాంప్లెక్స్ …కూడలి విద్యుత్ కేంద్రం వద్ద నిరసన తెలిపారు. విద్యుత్ ఛార్జీల ప్రభుత్వ నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడా కంపెనీల దోపిడి, పాలకులు, అధికారులు అవినీతి, అసమ ర్థ విధానాలే ఈ భారాలకు కారణ మన్నా రు. దోపిడీని, అవినీతిని అరికట్టి ప్రజలపై విద్యుత్ భారా లను తగ్గించాల్సిన తెలుగుదేశం అదే దోపిడీ విధానాలను కొన సాగించడం, మాట తప్పడం తగదు అని అన్నారు.చార్జీలు రద్దు అయ్యే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రమాదకర విధానా లను కొనసాగిస్తే కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *