సిరా న్యూస్, ఓదెల
బండి సంజయ్ ను కలిసిన మాజీ సర్పంచ్ ఉప్పల సంపత్ కుమార్
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మాజీ సర్పంచ్ ఉప్పల సంపత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. దేవీ నవరాత్రి ఉత్సవంలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడం ఆయన జీవితం ప్రజాసేవకే అంకితమని తెలిపారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.