రాష్ట్రపతి కి విడ్కోలు

సిరా న్యూస్,హైదరాబాద్;
శితాకాల విడిది పూర్తి చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీకి తిరిగివెళ్లారు. హకిం పేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *