వ్యక్తి మృతి
సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ వద్ద డీసీఎం డికొని తిమ్మాయిపల్లి కి చెందిన మాజీ ఎంపీటీసీ అమరేందర్ రెడ్డీ మృతి చెందాడు.డంపింగ్ యార్డ్ నుండి వచ్చే వర్షపు నీటి వల్ల రోడ్డు చెడిపోవడంతో ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.