సిరా న్యూస్,మదురానగర్;
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డీఆరు. హైటెక్ సిటీ క్రాస్ రోడ్ ఓ భవనంలో పని ముగించుకొని వస్తుండగా, బట్టలు ఉతికే పని ఉందని, మాయ మాటలు చెప్పి యువకులు మహిళను తీసుకెల్లారు. గదిలో మహిళ పై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళా కేకలు విని పక్కింటి మహళ అలెర్ట్ అయింది. సదరు మహిళ రావడంతో ముగ్గురు పారిపోయారు. బాధితురాలు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాిదు చేసింది. పోలీసులు ఒకరిని పట్టుకున్రనారు. మరో ఇద్దరు పరారీలో వున్నారు.