సిరా న్యూస్,పెద్దపల్లి;
కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జoపేట గ్రామంలో విధులు ముగించుకొని తిరిగి కాల్వశ్రీరాంపూర్ వస్తుండగా నక్కల వాగులో గల్లంతైన గ్రామపంచాయతీ కారోబార్ పవన్ ఆచూకీ కోసం స్థానికుల సహకారం తో సింగరేణి బృందం గాలించగా అర్ధరాత్రి మృతదేహం లభ్యం అయింది.