సిరా న్యూస్,డుంబ్రిగూడ;
మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోగురువారం ఘనంగాసర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికిఉపాధ్యాయుడు రామకృష్ణపూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఉపాధ్యాయ దినోత్సవ పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ.అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించిన ఏకై ఒక వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని ఆయన చెప్పారు.విద్యార్థులకు తల్లితండ్రుల స్థానంలో ఉపాధ్యాయులు ఉండిముందుకు నడిపించేవారు ఉపాధ్యాయులు అనిఈ సందర్భంగా ఆయన చెప్పారు.అనంతరంపాఠశాల రామకృష్ణ ఉపాధ్యాయునికివిద్యార్థులతోపాటుు ఉపాధ్యాయులుదుస్సాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులువిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.