సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘోరం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.