సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని పశువుల సంతలో గోవులను కబేళాలకు తరలిస్తున్నారు. గురువారం ఉదయం అఖిల భారత హిందూ మహాసభ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు గోవులను కభేళాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సంత నిర్వాహకులు భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్లే ఉండడం గమనార్హం.