ఎంఐంఎం కార్పోరేటర్ల అరెస్టు
సిరా న్యూస్,హైదరాబాద్;
సోమవారం ఉదయం కిషన్ బాగ్ ప్రజానీకం, ఎంఐఎం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కిషన్ బాగ్ హుస్సేన్ పాషా, దూద్ బౌలి కార్పొరేటర్ మహ్మద్ సలీం, రాంనాస్త్పురా మహ్మద్ ఖాదర్, సులేమాన్ నగర్ కార్పొరేటర్ మహ్మద్ నవాజ్, పాతబస్తీ కిషన్ బాగ్ హైడ్రా బాధితుల నిరసనలో పాల్గొని దీక్షను ప్రారంభించారు. బహదూర్పురా ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా బహదూర్పురా పోలీసులు బహదూర్పురా కార్యాలయానికి చేరుకుని ఎంఐఎం కార్పొరేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.