సిరా న్యూస్,హైదరాబాద్;
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది ? ఎంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ వర్గంగా ఉన్నారు ? ఒకవేళ ఆయన పార్టీ మారితే ఎంతమంది ఆయన వెంట వెళ్తారు ? కేబినెట్ లో ఎంతమంది రేవంత్ వర్గం ఉన్నారు. ఈ అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్నల్ సర్వే చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కేబినెట్ లో రేవంత్ వర్గం – సీతక్క. 65 మంది ఎమ్మెల్యేల్లో రేవంత్ వర్గం – ఐదు నుంచి 8 మందినని తేలింది. మొదట్లో రేవంత్ వర్గం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారని ప్రచారం నడిచింది