సిరాన్యూస్, ఆదిలాబాద్
లాల రాధేశ్యంకు నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ లాల రాదేశ్యం వర్ధంతి కార్యక్రమాన్నిబుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ తన నివాసంలో నిర్వహించారు. ఈసందర్బంగా లాల రాధేశ్యం చిత్రపటానికి ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.