సాగర్ లో రెండు గేట్లు ఎత్తివేత

సిరా న్యూస్,నల్గోండ;
నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసారు. ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 19848క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో,64567, ఔట్ ఫ్లో : 70594 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం : 589.90 అడుగులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450. ప్రస్తుత నీటి నిల్వ 3.11.7462టీఎంసీలు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450. జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *