సిరా న్యూస్,వివాఖపట్నం;
విశాఖలో మద్యం దుకాణాల లాటరీ పూర్తయింది. 👉 సోమవారం ఉదయం 8 గంటలకు స్థానిక ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ప్రారంభమైన మద్యం దుకాణాలు డ్రా జరిగింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ నిర్వహణ జరిగింది. ఎక్సైజ్ శాఖ గజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపులు జరగాయి. 👉మాన్యువల్ పద్ధతి ద్వారా అధికారులు డ్రా నిర్వహించారు. 👉విశాఖ జిల్లాలో 155 దుకాణాలకు గాను 4139 అప్లికేషన్స్ వచ్చాయి.