భారీ వర్షాలతో మంజీరా డ్యామ్ కి జలకళ

సిరా న్యూస్,సంగారెడ్డి;
భారీ వర్షాలతో మంజీరా డ్యామ్ నిండుకుండలా మారింది. బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.5 టీఎంసీలకు చేరడంతో ఓ గేటు విడుదల చేసి నీరు దిగువకు విడుదల చేసారు. మంజీరా బ్యారేజ్ ని మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *