బోరు వేయకుండానే నీళ్లు

 సిరా న్యూస్,సంగారెడ్డి;
న్యాల్కల్ (మం) రేజింతల్ లో బోరు వేయకుండానే నీళ్లు బయటికి వస్తున్నాయి. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు భూగర్భ జలాల మట్టం పెరిగింది. భారీగా వరదలు రావడంతో వాగులు, వంకలు, చేరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *