సిరా న్యూస్, ఇంద్రవెళ్లి:
ఘనంగా మారుతి పటేల్ జన్మదిన వేడుకలు..
ఇంద్రవెల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మారుతి పటేల్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ ముఖ్య అతిధిగా పాల్గొని, మారుతి పటేల్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్ లో ఉన్నత స్థానానికి ఎదిగి, ప్రజలుకు మరింతా సేవ చెయ్యాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెళ్లి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.