Master Manohar: రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో స‌త్తా చాటిన విద్యార్థులు: మాస్టర్ మనోహర్

సిరా న్యూస్, ఖానాపూర్
రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో స‌త్తా చాటిన విద్యార్థులు: మాస్టర్ మనోహర్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో బీర్ నది గ్రామానికి చెందిన జ‌డ్పీ హెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు ఆదివారం కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో స‌త్తా చాటిన‌ట్లు మాస్టర్ మనోహర్ తెలిపారు. బీర్ నంది జెడ్పిహెచ్ఎస్ కు చెందిన ఎం నాగచైతన్య గోల్డ్ మెడల్ మీ రిశ్వంత్ సిల్వర్ సాధించారు. వీరిని హెచ్ఎం కోట రమేష్ అభినందించారు. వాసు విద్యాలయం ఎమ్ అక్షర్ గోల్డ్ మెడల్ సాధించారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం శ్రీనివాస్ అభినందించారు. అలాగే రంగాపేట్ లోని ఎం ప్రవళిక గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఎం నాగరాజ్ గోల్డ్ మెడల్ సాధించారు. మాస్టర్ మనోహర్ అభినందించారు. లింగాపూర్ జెడ్పిహెచ్ఎస్ ఎన్ మేఘన గోల్డ్ మెడల్ కే శ్రీజ సిల్వర్ మెడల్ సాధించారు. వారిని అభినందించిన ప్రధానోపాధ్యాయులు వీరిని బి వెంకట రమణ అభినందించారు. గోసంపల్లి బ్రిలియంట్ స్కూల్ జి చరణ్ తేజ్ బ్రౌన్ మెడల్, వై సురక్షిత్ జియుక్తిక సిల్వర్, బి నాగమౌళి అభినందించారు.లింగాపూర్ శాంతినికేతన్ విద్యాలయం లోని విద్యార్థులు జి రాజశేఖర్ గోల్డ్ మెడల్, జె మహేష్ గోల్డ్ మెడల్, బి విగ్నేష్ గోల్డ్ మెడల్, ఆర్ మహేష్ సిల్వర్ మెడల్, ఏ హర్షవర్ధన్ సిల్వర్ మెడల్, జి లక్ష్మణ్ సిల్వర్ మెడల్, జి దీప్తి బ్రౌన్ జే కృష్ణవంశీ, బ్రౌన్ జె కృష్ణ ప్రసన్న బ్రౌన్ ఆర్ మహేశ్వరి బ్రౌన్ ఏ మోక్షిత్ బ్రౌన్ ఎల్ రామ్ చరణ్, బ్రౌన్ ఏ అశ్విత, బ్రౌన్ ఎస్ వికాస్ రాజ్ బ్రౌన్ కే దీపక్ నాయక్ బ్రౌన్ మెడల్ సాధించారు. కటా వెపెన్ కటా విభాగంలో పాల్గొని సాధించారు. వీరిని హెచ్ఎం నిషిత అభినందించారు. రంగాపేట్ కు చెందిన బి రమేష్ సిల్వర్ మెడల్, పి రిత్విక్ గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *