జీహెచ్ఎంసి కార్యాలయంలో మేయర్ అకస్మిక తనిఖీలు

సిరా న్యూస్,హైదరాబాద్;
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం నాడు ఆకస్మిక తనిఖీలు జరిపారు. సమయానికి ఉద్యోగులు హాజరు కాకపోవడంపై మేయర్ సీరియస్ అయ్యారు. పలు శాఖల అధికారులు కార్యాలయానికి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసారు. # అధికారుల అటెండెన్స్ పై ఆరా తీసారు. గైర్హాజరుపై రిపోర్ట్ ఇవ్వాలని అడిషనల్ కమిషనర్ నళినీ పద్మావతికి ఆదేశాలిచ్చారు. ప్రజావాణిలో అత్యధిక ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ పై రావడంపై మేయర్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *