కాలువలో బైక్ పడి ఇద్దరు మృతి

సిరా న్యూస్,నర్సాపూర్;
నర్సాపూర్ లో విషాదం నెలకొంది. నర్సాపూర్ చెరువు కాలువలో బైకు అదుపుతప్పి పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన రాములు(34), నర్సింలు (30)గా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *