సిరా న్యూస్,బద్వేలు;
కడప జిల్లా చిన్నమండెం మండలం, పడమటికోన గ్రామం, బలిసిపల్లి గ్రామంలో సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ….పల్లెపండుగ పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా రాయచోటి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు