సిరా న్యూస్, గుడిహత్నూర్:
గజిటెడ్ లెక్చర్ల క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే…
తెలంగాణ గజిటెడ్ లెక్చర్లు అసోసియేషన్ క్యాలెండరను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో లెక్చరర్లతో కలిసి క్యాలెండర్ ప్రతులను విడుదల చేశారు. సంఘం నాయకులు ఎమ్మెల్యే కు నూతన సంవత్సర శుభాకాంక్షలతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.