సిరాన్యూస్, ఓదెల
శ్రీరామ్ డిస్కౌంట్ ఫ్యాక్టరీ షాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీరామ్ డిస్కౌంట్ ఫ్యాక్టరీ షాప్” ను శుక్రవారం ఎమ్మెల్యే విజయరమణ రావు నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు షాపు యాజమాన్యనికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.