MLA Vijayaramana Rao: మ‌ర‌పు రాని మ‌హానేత వైఎస్సార్ : ఎమ్మెల్యే విజయరమణా రావు

సిరాన్యూస్, ఓదెల
మ‌ర‌పు రాని మ‌హానేత వైఎస్సార్ : ఎమ్మెల్యే విజయరమణా రావు

మ‌ర‌పు రాని మ‌హానేత వైఎస్సార్ అని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అన్నారు. సోమ‌వారం పెద్దపల్లి ఆర్కే గార్డెన్స్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్ రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు వై.యస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *