సిరాన్యూస్, శ్రీరాంపూర్
టెంకం శివరామ కృష్ణా కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే విజయరామణారావు
పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సొన్నయి టెంకం శివరామ కృష్ణా తండ్రి లస్మాయ్యా ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయరామణారావు వారి కుటుంబాన్ని సోమవారం ర ఉదయం పరామర్శించారు. ఈయన వెంట కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.