సిరాన్యూస్, ఓదెల
విందు హోటల్ ను ప్రారంభించిన ఎమ్మార్వో వకీల్
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసిన విందు హోటల్ ను బుధవారం మండల రెవె న్యూ అధికారి వకీల్ ప్రారంభించారు. ఈయన వెంట మాజీ జెడ్ పీ టీ సి వంగళ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ సర్పంచ్ లు, హోటల్ యమానులు, ప్రజలు పాల్గొన్నారు.