సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
టీపీసీసీ అధ్యక్షుడిని సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
టీపీసీసీ నూతన అధ్యక్షులుగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హైదరాబాదులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, రామచందర్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, నాయకులు షబ్బీర్ పాషా, పరిమి సురేష్, పోలంపల్లి సచిన్, తోట సత్యం, జంగిలి శంకర్, కడార్ల గంగ నర్సయ్య, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.