Naini Santosh: ఖానాపూర్‌లో  బీజేపీ టిఫిన్ బైటక్ కార్య‌క్ర‌మం

సిరాన్యూస్‌, ఖానాపూర్
ఖానాపూర్‌లో  బీజేపీ టిఫిన్ బైటక్ కార్య‌క్ర‌మం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్ ఆధ్వర్యంలో తెలగాణ చౌక్ లో జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, బీజేపీ సీనియర్ నాయకులు అజ్మీరా హరి నాయక్, హాజ‌ర‌య్యారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు టిఫిన్ బైటాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని అన్నీ బూత్ లలో టిఫిన్ బైటెక్ కార్యక్రమాన్ని పట్టణ ప్రధాన కార్యదర్శులు దాసరి శ్రీనివాస్,కొండవెని రమేష్ లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ధాదే మల్లయ్య మంత్రరాజం సురేష్ (అడ్వకేట్), బెజ్జారపు రాజేశ్వర్, నల్ల రవీందర్ రెడ్డి , మట్టేరి రాజ శేఖర్ (అడ్వకేట్), అనిల్ రావ్ , మామిడాల సుధాకర్, జిఎస్ కంతి లింబాద్రి బోదాసు, నరసయ్య, శేఖర్ చుక్క బోట్ల శంకర్, మోర్చా అధ్యక్షులు మూదం రాము, కీర్తి మనోజ్, సయ్యద్, రుస్తుం , సందుపట్ల శ్రావణ్, బూత్ అధ్యక్షులు పరమేశ్వర్ గౌడ్, గోపాల్ రెడ్డి, అన్నపేన్న రాజశేఖర్, కొండవేని సంతోష్, దాని పెళ్లి సుధాకర్, రాగం గణేష్, సోమారపు సాయన్న, మాదాసు మురళి, ఎడ్ల రాజేశ్వర్ , బొప్పారం రాజు, గోనె సుధాకర్, చిరంజీవి, నల్లూరి శ్రీధర్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *