సిరాన్యూస్, ఓదెల
బయమ్మపల్లి లడ్డూ రూ.4555లకు దక్కించుకున్ననల్లగొండ అరుణ సదయ్య గౌడ్
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం బయమ్మపల్లి గ్రామములో హనుమాన్ టెంపుల్ వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి లడ్డు వేలంపాట లో నల్లగొండ అరుణ సదయ్య గౌడ్ రూ.4555/- కి వేలంపాటలో దక్కించుకున్నారు .ఈ కార్యక్రమంలో ఆలయాకమిటి సభ్యులు ప్రజలు భక్తులు పాల్గొన్నారు.