Nampally TSUTF : నాంపల్లిలో టీఎస్‌యూటీఎఫ్ స‌భ్య‌త్వ న‌మోదు

సిరాన్యూస్‌, నాంప‌ల్లి
నాంపల్లిలో టీఎస్‌యూటీఎఫ్ స‌భ్య‌త్వ న‌మోదు

నాంప‌ల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పస్నూర్ మోడల్ స్కూల్, పెద్దపూరం , తుంగపాడు పాఠ‌శాల‌లో గురువారం టీఎస్‌యూటీఎఫ్ స‌భ్య‌త్వ నమోదు కార్యక్రమాన్నినిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఉపాధ్యాయులు టీఎస్‌యూటీఎఫ్ స‌భ్య‌త్వ న‌మోదు చేసుకున్నారు. కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు న‌ర‌సింహం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *