సిరా న్యూస్,గన్నవరం;
ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం మంగళవారం ఉదయం పూణె నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ఆర్మీ ప్రత్యేక విమానంలో 120 మంది ఎన్టీఆర్ సిబ్బంది వచ్చారు. వారిని గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక బస్సులలో వరద ముప్పు ప్రదేశాలకు తరలించారు. మరోవైపు, గన్నవరం విమానశ్రయం నుండి 5 హెలికాప్టర్ లు ద్వారా వరద ప్రాంతాల్లో ఆహరం పంపిణీ కొనసాగించారు. …