సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు
అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓదెల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యం ఆరబెట్టుకున్న రైతులు మధ్యాహ్నం దంచి కొడుతున్న ఎండలు, సాయంకాలానికి మబ్బు మెత్తబడి బట్టతడుపు చినుకులతో బెంబెలితిపోతున్నారు. రైతులు ఓదెల లో మార్కెట్ యార్డ్ లేక రైతులు నానా అవస్థల గురవుతున్నారు.