సిరాన్యూస్,ఓదెల
సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన ఓదెల బీఆర్ఎస్ నాయకులు
హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద దౌర్జన్యంగా ఇంటి మీదికి వెళ్లి రాళ్లతో దాడి చేయించి ఆంధ్ర తెలంగాణ లొల్లిబుట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రతికార చర్యగా ఓదెల మండల కేంద్రంలో ప్రధాన కూడలి రంగుల దుకాణం సెంటర్ వద్ద గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోలోజు రమేష్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బుద్దే కుమారస్వామి, మాజీ మార్కెట్ డైరెక్టర్ స్వామి, మాజీ గ్రామ అధ్యక్షుడు రాచర్ల కుమార్, గ్రామ బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు మార్క రమేష్, గ్రామ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నాగపురి పైడి రాజు , సూత్రాల శ్రావణ్, బీరం రవి, కొండ్ర రవి, అప్పని బక్కయ్య, బండ నిఖిల్, బోడకుంట, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.