సిరా న్యూస్,హైదరాబాద్;
సోమవారం జరిగిన 16 వ ఆర్థిక సంఘం సమావేశంలో ఫైనాన్స్ శాఖ ప్రత్యేక రదాన కార్యదర్శి రామకృష్ణ రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పాల్గోన్నారు. జీహెచ్ ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి, జలమండలి ఎం .డి అశోక్ రెడ్డి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అశ్విని రకదే తనజీ, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, ఫీర్జాదిగూడా మేయర్ అమర్సింగ్, బాదంగా పేట మేయర్ చిగురింత పారిజాత, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ లతో కలిపి 17 మున్సిపాలిటీల సభ్యులు హజరయ్యారు.
====================