సిరా న్యూస్,హైదరాబాద్;
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్, మాజీ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్, బిజెపి రాష్ట్ర కార్యదర్శు లు బి జయశ్రీ, గొట్టాల ఉమారాణి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జి వెంకట్ రెడ్డి తదితర నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.