సిరా న్యూస్, కాల్వ శ్రీరాంపూర్
పెగడపల్లిలో అన్నదానం చేసిన శ్రీ గణేష్ యూత్ సభ్యులు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ గణేష్ యూత్ కమిటీ అధ్యక్షులు పెంట సదయ్య, ఉపాధ్యక్షులు గోపగోని పరిషరాములు,కొండ శ్రీనివాస్ గౌడ్ పెంట రాజేశం గోపగొని శ్రీనివాస్ గౌడ్, యూత్ నాయకులునునేటి కుమార్ యాదవ్, పెంట రవి, గోపగోని శ్రీధర్, గోపగోని రామకృష్ణ, కొండ రాజు, బొంగోని రాజు, జిల అజయ్ కుమార్ పాల్గొన్నారు.