సిరా న్యూస్,;
ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం సినీ నటుడు ప్రభుదేవా రాహు కాల సమయం లో ప్రత్యేక రాహుకేతు సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు, ముందుగా వీరికి ఆలయ దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికిన ఎ.ఈ.ఓ ధనపాల్ అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు చేశారు. దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలు ఎ.ఈ.ఓ ధనపాల్ ప్రభుదేవా కు అందజేశారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ , హరి యాదవ్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు