మలక్ పేటలో ప్రజాపాలన..పాల్గోన్న ఎమ్మెల్యే బలాల

సిరా న్యూస్,హైదరాబాద్;
మలక్ పేట్ నియోజకవర్గంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ విస్తృతంగా కొనసాగింది. కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యుడు బలాల , కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. మహిళలకు , పురుషులకు వేరు వేరు కౌంటర్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. అర్హులైన ప్రతీ ఒక్కరు ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *