డీజీపీ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

సిరా న్యూస్,హైదరాబాద్;
లక్డికపుల్ లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమేష్ కార్యాలయ ఆవరణలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని అలపించి , జాతీయ జెండాను ఎగురవేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *