సిరా న్యూస్,ఘట్కేసర్;
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాదు గ్రామంలోని లక్ష్మి నారాయణ చెరువు వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను, పరిశీలించిన రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఎదులాబాద్ లక్ష్మి నారాయణ చెరువును సందర్శించారు. కమిషనర్ సుదీర్ బాబు వెంట డిసిపి పద్మజ, , ఏసిపి చక్రపాణి, సీఐ సైదులు, పోలీస్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు….