సిరాన్యూస్, ఆదిలాబాద్
చౌహాన్ రాజ్ కుమార్ను సత్కరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామానికి చెందిన చౌహాన్ రాజ్ కుమార్ యూపీఎస్సీ ర్యాంక్ సాధించారు. ఈసందర్బంగా యూపీఎస్సీ ర్యాంక్ హోల్డర్ ను మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సత్కరించారు.