సిరా న్యూస్,హైదరాబాద్;
గచ్చి బౌలిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసారు. ఒక గెస్ట్ హౌస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఎనిమిది మంది మంది అమ్మాయిలు, పద్దెనిమిదిమంది యువకులను అరెస్టు చేసారు. వారినుంచి గంజాయితోపాటు మద్యం స్వాధీనం చేసుకున్నారు.