సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
తుండ్ల శ్రీనివాస్ కుటుంబానికి రూ.10వేలు అందజేత
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన తుండ్ల శ్రీనివాస్ ఇటీవల ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాస్ తో చదువుకున్నటువంటి 2010- 11 10వ తరగతి చదువుకున్న తోటి స్నేహితులు బుధవారం శ్రీనివాస్ కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈకార్యక్రమంలో బోళ్ల ప్రశాంత్, దుస్స కుమార్ బోయిని, రాజు, తాత రాజు, శనవేనా అశోక్, దాసరి రాజు, ఏనగంటి మోహన్ తదితరులు ఉన్నారు.