Samala Raju: ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డు గ్ర‌హీత సామల రాజుకు ఘ‌న స‌న్మానం

సిరాన్యూస్,బ‌జార్‌హ‌త్నూర్‌
ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డు గ్ర‌హీత సామల రాజుకు ఘ‌న స‌న్మానం

బజార్ హత్నూర్ మండలంలోని గంగాపూర్ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు సామల రాజు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. శుక్ర‌వారం ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డు గ్ర‌హీత సామల రాజును ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు రావడంతో ఇంక నా బాధ్యత పెరిగిందని అన్నారు. విద్యార్ధులను ఉన్నతికి పాటు పాటుపడతాన‌ని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *