సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మంలో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. దసరా సెలవుల్లో ఏదేచ్చగా స్కూల్స్ నడుపుతున్నారు. దసనా సెలవులు 2వ తేదీ నుండి ప్రభుత్వం ఇవ్వగా, ప్రవైట్ యాజమాన్యాలు 6వ తేదీనుండి ఇచ్చాము అంటున్నాయి. నిర్భంద విద్యను ఖమ్మం ప్రైవేట్ విద్య సంస్థల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. డిఈఓ సోమశేఖర శర్మ మాత్రం దసరా సెలవులు ఇవ్వన్ని స్కూల్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.