ఏసీబీ వలలో సెబ్ జూనియర్ అసిస్టెంట్

సిరా న్యూస్,ఒంగోలు;
ప్రకాశం జిల్లా ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ ఫరూక్ అహ్మద్ ₹7,000 లంచంతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *