సిరా న్యూస్,తలమడుగు
మహేందర్ కుటుంబాన్ని పరామర్శించిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం మందగూడ గ్రామానికి చెందిన మెస్రం మహేందర్ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. వారి వెంట గోక సాగర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.