సిరాన్యూస్, ఓదెల
శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక ప్రత్యేక పూజలు
పెద్దపల్లి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులచే మట్టి ప్రమిదలు నూనె వత్తులు వితరణ దీపారాధన నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.