సిరా న్యూస్,విజయవాడ;
శ్రీశైలం డ్యాం: ఇన్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.86 లక్షల క్యూసెక్కులు.
నాగార్జునసాగర్: ఇన్ ఫ్లో 4.93 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.75 లక్షల క్యూసెక్కులు.
పులిచింతల: ఇన్ ఫ్లో 6.20 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.75 లక్షల క్యూ సెక్కులు.
ప్రకాశం బ్యారేజీ: ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.69 లక్షల క్యూసెక్కులు
>>వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.