సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఇల్లంతకుంట కేంద్రంలో న్యూట్రీషన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి అమ్మితే లాభాలు వస్తాయంటూ ముగ్గురు వ్యక్తుల వద్ద రూ. 9,00,000 వసూలు చేసి చీటింగ్ చేసిన ఇద్దరు వ్యక్తుల పై మరియు ఏజెంట్ల పై కేసు నమోదు చేయడం జరిగిందని ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.